తెలంగాణలో కొత్తగా 11 కరోనా కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నేడు 20 మంది వ్యక్తులు వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. నేడు కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1107కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 430. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌-…
ఉష్ణ్రోగ్రతలు పెరిగితే గుండెకు ముప్పు!
అధిక ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు డల్లాస్‌ పరిశోధకులు గుర్తించారు. గడిచిన 76 ఏండ్లలోనే ఎన్నడూ లేనంత అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రత ఇటీవల కువైట్‌లో 129 ఫారన్‌హీట్‌గా నమోదైందని, ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటం మంచిది కాదని హెచ్చరించ…
భారత్‌లో 1721 కరోనా కేసులు..52 మరణాలు
భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 150 మంది బాధితులు కోలుకున్నారు.  మహారాష్ట్రలో అత్యధికంగా 325 కరోనా కేసులు నమోదు…
ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దు...
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన కరోన ప్రత్యేక వార్డ్ ను మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ పట్ల ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దు. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేట…
సాయంత్రం ‘అహం బ్రహ్మాస్మి’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
మూడేళ్ల విరామం తరవాత మంచు మ‌నోజ్ న‌టిస్తున్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’ . పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై  నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకు తన తల్లి మంచు నిర్మలాదేవితో కలిసి మనోజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల చి…
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ప్రారంభించిన మోదీ
ఒడిశాలోని కటక్‌ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ 2020ను ప్రధాని  నరేంద్ర మోదీ ప్రారంభించారు.  ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్రీడా పోటీలను మోదీ ప్రారంభించారు.క్రీడాకారులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.అట్టహాసంగా నిర్వహించిన ఆరంభ వేడుకల్లో కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్‌ ర…